Mahamedhavi Business Masterclass
వ్యాపార విజ్ఞానం - 4 గంటల బిజినెస్ కోర్స్
బిజినెస్ ఐడియాస్ ఎక్కడ దొరుకుతాయి
ఒక లాభసాటి బిజినెస్ మొదలు పెట్టడానికి కావాల్సింది ‘ఒక మంచి బిజినెస్ ఐడియా’ అనేది అందరూ నమ్మే విషయం. అయితే అసలు ఈ మంచి బిజినెస్ ఐడియా ఎక్కడ దొరుకుతుంది? ఐడియాల కోసం ఇతరుల వెంటపడాల్సిన పని లేకుండా, మీ మెదడు నుంచే సొంత బిజినెస్ ఐడియాస్ ఎలా వెలికితీయాలి… ఆ ప్రాసెస్ గురించి వివరంగా చెప్తాము.
రిస్క్ లేకుండా బిజినెస్ సాధ్యమా ?
వ్యాపారం అంటేనే రిస్క్ అని అందరికీ తెలుసు. కానీ ప్రతి ఒక్కరు రిస్క్ చేసే పరిస్థితిలో ఉండరు. అలాంటివారి కోసం మన బిజినెస్ క్లాస్ లో రిస్క్ లేని వ్యాపారాలను ఎలా కనుగొనాలో మీరు తెలుసుకోవచ్చు.
100% రిస్క్ లేని వ్యాపారం అంటూ ఏమి ఉండదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు - తక్కువ రిస్క్ ఎక్కువ సక్సెస్ ఛాన్సులు ఉండే బిజినెస్ ఐడియాస్ ఎలా కనుగొనాలో ఈ క్లాస్ ద్వారా నేర్చుకుంటారు.
సరైన సమాచారం ఎక్కడ దొరుకుతుంది ?
వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి ఉండే ఒక అతిపెద్ద సమస్య - సరైన సమాచారం(information) దొరకకపోవడం - మనకు తెలియని సమాచారం గురించి ఎవరినైనా అడిగితే… వారు కావాలనే మనల్ని తప్పు దారి పట్టించటం - తెలిసీ తెలియక తప్పు చెప్పడం - తద్వారా మన సమయం వృధా అవ్వటం - ఇలా జరగకుండా సరైన సమాచారం కోసం మనం ఏమి చేయాలి ?
ప్రచారం & మార్కెటింగ్ వ్యూహాలు
ఓ కొత్త వ్యాపారం మొదలు పెట్టి… దాని గురించి ప్రచారం(publicity) చేసే క్రమంలో… జరిగే ఒక తప్పు వలన, ప్రచారానికి ఖర్చుపెట్టిన దాంట్లో 90% వృధా అవుతుంది. అంటే లక్ష రూపాయలు ఖర్చు పెడితే, 90 వేలు నష్టం అన్నమాట - ఆ తప్పు ఏంటి ? దాన్ని ఎలా నివారించాలి ?
కస్టమర్ ఆకర్షణ పద్ధతులు
మీ వీధిలో అందరూ మీ షాపు గురించి మాట్లాడుకునేలా మీ షాపుకి మీరు అదనంగా చేయాల్సిన హంగులు ఏమిటి [మీరు అనుకుంటున్నా ఇంటీరియర్స్, ఫర్నిచర్, రంగులు ఆర్భాటం కాదు]?
సేల్స్ మన్ ఎలా మాట్లాడాలి ?
మీ షాపుకి వచ్చిన కస్టమర్స్ లో మీ సేల్స్ మాన్ ప్రవర్తించే విధానం బట్టి, మీ సేల్స్ అనేది ఆధార పడి ఉంటుంది. మీ దగ్గర కొన్న కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మీ షాపుకి రావాలంటే సేల్స్ మెన్ ఎలా ప్రవర్తించాలి ?
టెక్నాలజీ దెబ్బకు భయపడకండి, దాన్ని మీకు అనుకూలంగా వాడుకోండి
టెక్నాలజీ దెబ్బకు కొందరు వ్యాపారస్తులు బలైపోతారు, మరి కొందరు అదే టెక్నాలజీని వాడుకుని వ్యాపారాన్ని పైకి తీసుకువెళతారు. టెక్నాలజీని మీ వ్యాపార అభివృద్ధికి వినియోగించుకోవటం ఎలా ?
డిస్కౌంట్స్ & క్యాష్-బ్యాక్ వ్యూహాలు
మన దేశంలో రేటు తగ్గించకపోతే కస్టమర్ వెళ్ళిపోతాడు, తగ్గిస్తే వ్యాపారస్తుడు నష్టపోతాడు. మీకు ఒక్క రూపాయి నష్టం జరగకుండా డిస్కౌంట్స్ మరియు క్యాష్-బ్యాక్ ఎలా ఇవ్వాలి? [రేటు పెంచి, తగ్గించాము అని చెప్పటం కాదు. నిజమైన డిస్కౌంట్ ఎలా ఇవ్వాలి ?] పెద్ద కంపెనీల అసలు సీక్రెట్ ఇదే!
పోటీని తట్టుకుని నిలబడటం
ధరలు తగ్గించకుండా వ్యాపారంలో పోటీని ఎదుర్కోవటం ఎలా ? మీకు పోటీదారులను పక్కన బెట్టి, కస్టమర్ మీ షాపుకే రావాలంటే ఏమి చేయాలి ?
గెలిచే వ్యాపారస్తుల మనస్తత్వం
ఓడిపోయే వ్యాపారస్తులకు గెలిచే వ్యాపారస్తులకు మధ్య ఉండే వ్యత్యాసం ఏమిటి? వారి మనస్తత్వాల పొంతన గురించి తెలుసుకుందాము!
Course Duration: 4 Hours
Validity: 45 Days
మా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఈ కోర్స్ చూడవచ్చు.
క్రింద ఉన్న లింక్ క్లిక్ చేసి Playstore నుండి మా యాప్ download చేసుకోండి.
iphone వాడేవారు వివరాల కోసం ఈ నెంబర్ ను సంప్రదించండి 80193 26468