ఇంగ్లీష్ ప్రాక్టీస్ నోట్స్ మరియు మీకు ఉపయోగ పడే పుస్తకాలు

By Avinash | January 8, 2020

Describe – వర్ణించటం, వివరించి చెప్పటం ఆ వ్యక్తి చూడటానికి ఎలా ఉంటాడో కొంచం చెప్తారా? ఆ వ్యక్తిని కొంచం describe చేస్తారా? Blessed – దీవించబడ్డ, అదృష్టవంతుడయిన Follow your heart – నీ మనసుకు నచ్చింది చెయ్యి శ్రీనుగాడు చాలా చాలా అదృష్టవంతుడు. వాళ్ళ  parents ఎంతో స్వేచ్ఛ ఇస్తారు. దిశా నిర్దేశం  చేస్తారు గానీ ఆంక్షలు విధించరు. నీ మనసుకు నచ్చింది చెయ్యి అని ఎప్పుడూ అంటారు. శ్రీనుగాడు చాలా Blessed రా. వాళ్ళ  parents ఎంతో freedom ఇస్తారు. Guidance ఇస్తారు, గానే రూల్స్ పెట్టరు. Follow your heart అని ఎప్పుడూ అంటారు. Eccentric – అసాధారణమైన రామ్ గోపాల్ వర్మ వింత వింత పనులు చేస్తుంటాడు, అదో రకం క్యారెక్టర్ అతనిది. రామ్ గోపాల్ వర్మ వింత వింత పనులు చేస్తుంటాడు, అతనిది ఒక eccentric character Optimism – ఆశావాదం సుబ్బు ఆశావాది. ఎన్ని సమస్యల మధ్యలో ఉన్నా, ప్రతి situation లో మంచి మాత్రమే చూస్తాడు.  సుబ్బు చాలా optimistic, ఎన్ని సమస్యల మధ్యలో ఉన్నా, ప్రతి situation లో మంచి మాత్రమే చూస్తాడు. Generous – ఉదారమైన రజనీకాంత చాలా ఉదారమైన స్వభావం ఉన్నవ్యక్తి అని విన్నాను రజనీకాంత్ చాలా generous అని విన్నాను. Potential – సామర్థ్యం నీలో ఎంతో సామర్థ్యం ఉంది  అని నేను నమ్ముతున్నాను. నీలో […]

READ MORE - పూర్తి పోస్టు చదవండి