చదువులో వెనుకబడిన పిల్లలలో చాలా common గా ఉండే ఒక లక్షణం – సందేహాలు నివృత్తి చేసుకోకుండా silentగా ఉండటం. చదివే topic లో doubt వచ్చి Friends ను అడుగుదామంటే “ఏరా నీకు ఇది కూడా తెలియదా?” అని నవుతారు. టీచర్ ను అడిగితే “చెప్పేటపుడు గాడిదలు కాస్తున్నావా” అని కోప్పడతారు. అందుకే విద్యార్థులు ఎన్ని doubts ఉన్నా అడగకుండా silent గా ఉండిపోతారు. ఆ doubts ఎప్పటికీ అలానే ఉండి పోతాయి.
READ MORE - పూర్తి పోస్టు చదవండిఅందానికి ఆకర్షింపబడటం, భయానకంగా ఉండే వాటికి దూరంగా మనుషుల స్వభావం. దానికి ఎవరూ మినహాయింపు కారు. అందమైన వ్యక్తుల దగ్గర మనకు తెలియకుండానే ఎక్కువ సమయం గడుపుతాము. అందమైన ప్రదేశంలో కుదిరినంత సేపు ఉండాలని ప్రయత్నం చేస్తాము. అలాగే అందంగాలేని ప్రదేశాలు, వ్యక్తులతో వెంటనే connect అవ్వలేము.
READ MORE - పూర్తి పోస్టు చదవండినిరుద్యోగ సమస్య గురించి మాట్లాడని వారు లేరు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని, విద్య వ్యవస్థను నిందించటంలో చాలా బిజీగా ఉన్నారు. అమాంతం అంతా మారిపోతే బావుండని నాకు కూడా ఉంది, కానీ ఇంత పెద్ద వ్యవస్థలో పెను మార్పులు ఆశించటం సమంజసం కాదు.
ప్రభుత్వాన్ని, విద్య వ్యవస్థను నిందించే ముందు మన వైపు నుంచి తప్పు లేకుండా చూసుకోగలిగితే ఈ సమస్యకు కొంత వరకు పరిష్కారం దొరుకుతుంది.
READ MORE - పూర్తి పోస్టు చదవండి