మీ పిల్లలను చదివించటం ఎలా – 3వ భాగము

By Avinash | July 12, 2020 | 0 Comments

నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడని వారు లేరు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని, విద్య వ్యవస్థను నిందించటంలో చాలా బిజీగా ఉన్నారు. అమాంతం అంతా మారిపోతే బావుండని నాకు కూడా ఉంది, కానీ ఇంత పెద్ద వ్యవస్థలో పెను మార్పులు ఆశించటం సమంజసం కాదు.

ప్రభుత్వాన్ని, విద్య వ్యవస్థను నిందించే ముందు మన వైపు నుంచి తప్పు లేకుండా చూసుకోగలిగితే ఈ సమస్యకు కొంత వరకు పరిష్కారం దొరుకుతుంది.

Read More

Elephant’s Pep Talk

By Avinash | July 6, 2020 | 0 Comments

ఓ చిట్టెలుక గుండుసూది గుచ్చుకుని బాధతో అరుస్తుంటే, అటుగా వెళ్లే ఒక ఏనుగు వచ్చి “నీ బాధ నేను అర్థం చేసుకోగలను, నిన్ననే నాకు ఓ గుండు సూది గుచ్చుకుంది. నేను ఏడ్చానా? ఇంత చిన్న దానికే అలా గోల చేస్తే ఎలా? ఏమీ కాదు, ధైర్యంగా ఉండు” అని ఓదార్చి వెళ్ళిపోయింది.

Read More

ఈ కాలంలో మంచి వాళ్ళు ఎక్కడ ఉన్నారండీ ?

By Avinash | July 5, 2020 | Comments Off on ఈ కాలంలో మంచి వాళ్ళు ఎక్కడ ఉన్నారండీ ?

ఈ కాలంలో మంచి ఎక్కడ ఉంది సామీ. అంతా స్వార్ధమే! పక్కనవాళ్ల గురించి ఎవరూ పట్టించుకోరు. ఈ మాటలు మనం తరచూ వింటుంటాము.

Read More