చెడు అలవాట్లు మీ జీవితంలోకి రాకుండా ఆపటం ఎలా? మరీ ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే ఆక్టివిటీ ఏదైనా దాన్ని ఎక్కువ రోజులు మీ లైఫ్ లో ఉండనివ్వద్దు. ఆ ఆక్టివిటీ మీ Life లోకి వచ్చిన మొదటి రోజు మాత్రమే మీరు కంట్రోల్ లో ఉంటారు, అప్పుడే దాన్ని దూరం పెట్టేయాలి ఓ వారం రోజులు ఆగితే అది మీ నెత్తికి ఎక్కి కూర్చుని మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. Tik Tok, PUBG, Game of Thrones […]
Read Moreఅభద్రతా భావం వలన అబ్బాయిలను బద్దకస్తులని చేసే అమ్మాయిల గురించి పైన వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు మంచి అమ్మాయిల గురించి తెలుసుకుందాం.
మంచి అమ్మాయిలు మనకు అంతగా నచ్చరు. వాళ్ళ ప్రేమ మీకు ఎలాంటి high ఇవ్వదు (మత్తెక్కినట్టు వుండదు) చాలా చప్పగా, రుచి పచిలేనట్టు ఉంటుంది, ఒక విధంగా చెప్పాలంటే బోరుకొడుతుంది.
Read Moreఇంటర్వ్యూ రూమ్ లో అడుగుపెట్టడానికి ముందే మీ విలువ ఎంతో తెలుసుకోండి. ఇండస్ట్రీలో మీ స్థాయి ఉద్యోగులు ఎంత జీతం సంపాదిస్తున్నారో రీసెర్చ్ చేయండి.
ఈ వెబ్ సైట్స్‌లో ఇన్ఫర్మేషన్ 100% accurate కాకపోయినా, మీకు ఒక rough ఐడియా వస్తుంది. తరువాత మీ సీనియర్స్, వేరే కంపెనీలలో పనిచేస్తున్న ఫ్రెండ్స్ ని కనుక్కోండి.