వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు ఈ నోట్స్ పూర్తిగా చదవండి. వ్యాపారం ఎందుకు మొదలు పెడుతున్నారు అని అడిగితే, ఎక్కువ శాతం ఈ 5 కారణాలు చెప్తారు. ఒకరి కింద పని చేయటం ఇష్టం లేదు, సొంతగా ఏదైనా చేయాలని ఉంది.నా Talent ను ఉపయోగించుకుని నా బాస్ లక్షలు, కోట్లు సంపాదించుకుంటున్నాడు, అదేదో నేనే వ్యాపారం పెడితే ఆ డబ్బు నేనే సంపాదించవచ్చు కదా.ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదు. బ్రతకడానికి డబ్బు కావాలి. బ్రతుకు తెరువు […]
Read Moreకొన్ని సందర్భాలలో మన శత్రువులు లేదా మనకు ఎంతో నష్టం చేసిన వ్యక్తులు ఏడ్చినా మన హృదయం ద్రవించి పోతుంది. అలంటి సమయంలో మన పరిస్థితిని తప్పుగా అర్ధం చేసుకుని – నాది వెన్న పూస లాంటి మనసు అని అంటూ ఉంటాము. నిజానికి ఎవరికీ మనసు అనేది ఉండదు. మన శరీరంలో గుండె ఉంటుంది, మనసు కాదు. కవులు సృష్టించిన అబద్దం మనసు. ఇది మీకు వినటానికి చాలా కఠినంగా అనిపించవచ్చు. కానీ ఇదే నిజం. […]
Read Moreఅమ్మాయిలకు డబ్బు పిచ్చి పట్టింది అనే వాదన ఈ మధ్య బాగా వినిపిస్తుంది. నిజానికి అమ్మాయిలు డబ్బు, కెపాసిటీ, పవర్ కోరుకోవటం కొత్త విషయం కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఆడ జీవి ఇలాగే ప్రవర్తిస్తుంది. ప్రతి ఆడ జంతువు కేవలం సామర్థ్యం ఉన్న మగజంతువుతో మాత్రమే mating చేసి పిల్లల్ని కంటుంది. అమ్మాయిలు ఇలా చేయటానికి కారణం ఈ సృష్టిని నడిపించే mechanism అయిన ప్రకృతి అమ్మాయిలకు ఒక పని అప్పజెప్పింది. అబ్బాయిలలో సమర్థులని […]
Read More