Avinash, Author at Mahamedhavi - Page 5 of 5

ఇంగ్లీష్ ప్రాక్టీస్ నోట్స్ మరియు మీకు ఉపయోగ పడే పుస్తకాలు

By Avinash | January 8, 2020

ఇంగ్లీష్ నేర్చుకోవటానికి మీకు ఉపయోగ పడే కామిక్ బుక్స్ విష్ణుకి కొంచం సిగ్గు, అందరితో వెంటనే కలవలేడు విష్ణు కొంచం shy,అందరితో వెంటనే కలవలేడు షాలిని నవ్వు చాలా బావుంటుంది షాలిని smile చాలా బావుంటుంది రాహుల్ మరీ ఎక్కువ చేస్తున్నాడు కదా రాహుల్ too much చేస్తున్నాడు కదా ఈ రోజు మన వాళ్ళు బాగా నిరాశ పరిచారు ఈ రోజు మన వాళ్ళు బాగా disappoint చేశారు ఎండలో ఎందుకు? అక్కడకు వెళ్లి నీడలో నుంచుందాం పదా ఎండలో ఎందుకు? అక్కడకు వెళ్లి shadeలో నుంచుందాం పదా బిర్యానీ బాగా ఘాటుగా ఉంది బిర్యానీ బాగా spicyగా ఉంది రాము గురించి ఎక్కువ ఆలోచించద్దు, వాడు కొంచం తేడా రాము గురించి ఎక్కువ ఆలోచించద్దు, వాడు కొంచం eccentric (wierd కూడా వాడచ్చు) అరవింద్ చాలా మొండి వాడు. ఎవరి మాటా వినడు అరవింద్ చాలా stubborn. ఎవరి మాటా వినడు. బాగా అలసిపోయినట్టున్నావ్, ముందు కూర్చో బాగా tired అయినట్టు ఉన్నావ్. ముందు కూర్చో నువ్వు మరీ  ఎక్కువగా అలోచించి మనసు పాడు చేసుకోకు. నువ్వు overthink చేసి మనసు పాడు చేసుకోకు ఇంకోసారి ప్రయత్నం చేస్తే తప్పు ఏంటి? ఇంకోసారి attempt చేస్తే తప్పు ఏంటి? నువ్వు చేయగలవా? – ఖచ్చితంగా చేయగలను నువ్వు చేయగలవా? – definiteగా చేయగలను న్యూస్ చానెల్స్ చెప్పేది మనం నమ్మితే అంతే సంగతులు న్యూస్ చానెల్స్ చెప్పేది మనం believe చేస్తే అంతే సంగతులు వాడు పని రాక్షసుడు, మొదలు పెడితే అయ్యే వరకు నిద్ర పోడు వాడు workaholic, మొదలు పెడితే అయ్యే వరకు నిద్ర పోడు రాకేష్ వాళ్ళని ఒప్పించాడు రాకేష్ వాళ్ళని convince చేశాడు నేల కొంచం తడిగా ఉంది, జాగ్రత్తగా చూసుకుని నడవండి. బాగా జారుతుంది నేల కొంచం wetగా ఉంది, carefulగా చూసుకుని నడవండి. బాగా slipperyగా ఉంది వాడు […]

READ MORE - పూర్తి పోస్టు చదవండి

ఏకలవ్య మార్గం – ఉచిత కోర్సులు

By Avinash | January 7, 2020
READ MORE - పూర్తి పోస్టు చదవండి

కొత్త సంవత్సరం నాతో చివాట్లు తినండి

By Avinash | December 31, 2019
READ MORE - పూర్తి పోస్టు చదవండి